నరసింహ గౌడ్
2.4K views
13 days ago
💐🌹||ఏక దన్తాయ నమః.||🌹💐 🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏 ఏక దంతం మహా కాయం లంబోదర గజాననమ్ విఘ్ననాశాకరం దేవం హేరంబం ప్రణమామ్యహమ్ll విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయసకలయా జగద్ధితాయ నాగాననాయ శృతియజ్ఞవిభూషితాయ గౌరీ సుతాయ గణనాథ నమోస్తే|l నమస్తే బ్రహ్మ రూపాయ విష్ణు రూపాయ తే నమః నమస్తే రుద్ర రూపాయ కరి రూపాయ తే నమఃll విశ్వ రూప స్వరూపాయ నమస్తే బ్రహ్మ చారిణే భక్త ప్రియాయ దేవయా నమస్త్యుభ్యం వినాయక.ll విఘ్ననాయకుడు వినాయకుడు శ్రీ గౌరీ పుత్రుని శుభాశీస్సులతో శుభమస్తు. అవిఘ్నమస్తు. శుభోదయం. శుభదినం. 🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️ #🌅శుభోదయం #ఐ లవ్ షర్చాట్ #⛳భారతీయ సంస్కృతి #ఐ లవ్ షేర్చాట్ #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్