👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
542 views
తనువు చాలించిన పార్థివ దేహానికి చితి పేరుస్తారు. చితి పెట్టేది కుటుంబ సభ్యులే అయినప్పటికీ, చితి అంటించాక కాసేపటికే స్నానం చేస్తారు... ఎందుకంటే, చనిపోయిన జీవాత్మ తమ వెంట రాకూడదని వారి నమ్మకం.. అంతవరకు ఆ వ్యక్తి వాడిన బట్టలు, దుప్పట్లు, వస్తువులు, ఇలా తనకు సంబంధించిన ప్రతి వస్తువును తీసి పారేస్తారు. కానీ, వారు సంపాదించిన.. డబ్బును, ఆభరణాలను, మాత్రం అస్సలు పారేయరు.. దీనికి కారణం మనిషిలోని స్వార్థం. మనుషులు వ్యక్తి కంటే.. ఆ వ్యక్తి సంపాదించిన ధనానికి, ఆస్తులకే, ఎక్కువ విలువ ఇస్తారు. ఇది మనిషి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నగ్న సత్యం..|| #sad reality 💔 #🗣️జీవిత సత్యం