జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రాముఖ్యతను గుర్తించి, 18 సం.లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాను. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటు విశిష్టతను తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను - @PawanKalyan
#NationalVotersDay
#
#🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🧓నరేంద్ర మోడీ #🟥జనసేన #🗞పాలిటిక్స్ టుడే