*చాప్లిన్... ఓ భయానక విలన్!
* మాటల్లేని చిత్ర ప్రపంచంలో హాస్యాన్ని భావోద్వేగాలతో సమ్మిళితం చేసిన గొప్ప నటుడు చార్లీచాప్లిన్. ఓ కంట కన్నీటినీ మరో కంట నవ్వునీ తెప్పించగలిగిన తాత వారసత్వాన్నే పుణికి పుచ్చుకున్నట్లుంది ఆయన మనవరాలు ఊనా చాప్లిన్. అవతార్ ఫైర్ అండ్ యాష్‌లో భయానక విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుందీమె.
#news #cinema #sharechat