అన్నీ శివుడికే తెలుసు...
జన్మజనలుగా నువ్వు ఎన్నిసార్లు అభిషేకం చేశావో..
ఎన్నిసార్లు ఆయన నామం జపించావో...
నీకన్నా ఆ పరమేశ్వరుడికే తెలుసు....
నువ్వు రాహు మాయలో పీడితుడై అనవసర ఆలోచనలతో...అర్థంలేని వ్యామోహంలో చిక్కుకుపోయి నిరాశతో ఎన్నిసార్లు దైవాన్ని దూషించావో ఆ దేవదేవుడికే తెలుసు...
ఏ బాధను నీకే తెలీకుండా ఎలా పోగొట్టాలో...
ఎన్ని ఏళ్ళు నీ వెంట నీడగా వస్తున్నాడో...
ఈ జంగమ దేవరకే తెలుసు...
అన్నీ శివుడికి మాత్రమే తెలుసు...!!!
🔱🌿🔱🌿🔱🌿🔱🌿🔱🌿🔱🌿🔱🌿🔱🌿
#yes it's true 💯% #🕉️హర హర మహాదేవ 🔱 #🌹🙏హర హర మహాదేవ్ 🕉️🙏 #om Arunachala siva🙏 #అరుణాచల. శివ 🙏