Manohar Reddy
786 views
#🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 ##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి ##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి గారు 👉రాష్ట్ర ప్రజలందరికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 👉రెండు శతాబ్దాలకు పైగా బ్రిటీష్‌వారి చెరలో మగ్గిన మనకు ఎందరో మహానుభావుల త్యాగఫలంతో ఆగస్టు 15,1947న స్వాతంత్య్రం సిద్ధించింది. బ్రిటీషు వారు అందించిన చట్టంను పక్కనపెట్టి సొంతంగా భారత్‌కు ప్రత్యేక రాజ్యాంగం తీసుకొచ్చారు.అదే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం. 👉స్వేచ్ఛను సాధించిన భారతావని స్వీయ నిర్ణయాలకు సిద్ధం చేసుకున్న రాజ్యాంగాన్ని అమలుచేసి సర్వసత్తాక, సార్వభౌమ రాజ్యంగా మారిన రోజే ఈ గణతంత్ర దినోత్సవం.ఆ త్యాగదనుల ఆశయసాధనకు కృషి చేద్దామని ప్రమాణం చేద్దాం. #RepublicDay #HappyRepublicDay #YsrCongressParty #YSJagan #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి #ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి #ఎర్రకోట_రాజీవ్_రెడ్డి #sajalaramakrishnareddy #gangulaprabhakarreddy #peddireddyramachandrareddy #svmohanreddy #మనోహర్_రెడ్డీ #ysrcpsocialmedia 🇸🇱#YEMMIGANUR