#✌️నేటి నా స్టేటస్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి
ఒక రైతు కుటుంబంలో జన్మించి రాజీపడని ఉద్యోగానికి రాజీనామా చేసిపూర్వపు నా నాటక రంగంలోనే అనుభవంతో సినిమా రంగంలో చేరి మహోన్నత నటుడుగా ఎదిగి దర్శకుడు యజమానియా స్క్రిప్ట్ రైటర్ పార్టీ అధినేతపరిపాలన అధ్యక్షుడై ప్రతిపక్ష నాయకుడై తెలుగు ప్రేక్షకుల అందరి అభిమానాన్నిఅందుకున్న రామారావు గారు ఈరోజు 1996లోతన విశ్వరూపాన్ని చాలించారు1949లో మన దేశం చిత్రంలో పోలీసు ఇన్స్పెక్టర్గా చిన్న పాత్రలో సినిమా రంగ ప్రవేశం చేశారుఎన్నో సాంఘిక జానపద సినిమాల తర్వాత మాయాబజార్ చిత్రంలో శ్రీకృష్ణుడిగా నటించి సాక్షాత్తు శ్రీకృష్ణుడిగా ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకున్నారుఅది మొదలు శ్రీకృష్ణార్జునయుద్ధంశ్రీకృష్ణ పాండవీయం శ్రీకృష్ణసత్య మొదలైన ఎన్నో చిత్రాలు శ్రీకృష్ణుడి పాత్రను అద్వితీయంగా పోషించారురాముడిగా లవ కుశభీష్మలో భీష్ముడిగా భూకైలాసం సీతారామ కళ్యాణంలో రావణాసుదుడిగా శ్రీకృష్ణ పాండవీయం దానవీరశూర కర్ణ చిత్రంలో దుర్యోధనుడిగా నటించి ప్రేక్షకుల్ని మైమరిపించారుఇక సాంఘిక చిత్రాలకు వస్తే రక్త సంబంధం రాముడు భీముడు రాము దాగుడుమూతలు గుండమ్మ కథ జస్టిస్ చౌదరి కొండవీటి సింహం లాంటి చిత్రాలుచక్కటి నటనను ప్రదర్శించారుమద్రాసు నుండి హైదరాబాద్కు వచ్చి రామకృష్ణ స్టూడియో నిర్మించారుసినిమా హాలు కట్టారు1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు చైతన్య ప్రధాని ఎక్కి రాష్ట్రమంతా చెప్పారు తిరిగారుప్రజల సమస్యలు తెలుసుకున్నారు తొమ్మిది నెలల కాలంలో అంటే 1983 జనవరిలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో రెండు వందల సీట్లు అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారుప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చారు1989 ఎన్నికల్లో పరాజయం పాలైనా1994లో మళ్లీ 216 అసెంబ్లీ సీట్లతో గెలిచారుతెలుగు సాంప్రదాయం విలువల పట్ల తెలుగు భాష సంకుతుల పట్ల క్రమశిక్షణతమిళ పాలన అప్పట్లో నిక్కచ్చిగా వ్యవహరించడం ఎన్టీఆర్ లోని గొప్ప గుణం1968 లోనే ఎన్టీఆర్ కి భారత ప్రభుత్వం పద్మశ్రీ అందజేసింది ఇచ్చి గౌరవించింది
ఎన్టీ రామారావు జన్మించింది మే 28 1923