nvs subramanyam sharma
705 views
1 months ago
🌿🌼🙏గాణగాపుర క్షేత్రంలో, భీమా అమరజా నదీ సంగమం వద్ద కొలువై ఉన్న, కలియుగంలో రెండవ దత్తాత్రేయ స్వామివారి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి దివ్య మంగళ దర్శనం మరియూ నీరాజనం🙏🌼🌿 శ్రీ దత్త స్తోత్రము (చిత్త స్థిరత్వమునకు) అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాది దేవత్వం మమచిత్తం స్థిరీకురు... శరణాగత దీనార్త తారకాఖిల కారక సర్వచాలక దేవత్వం మమ చిత్తంస్థిరీకురు... సర్వమంగళ మాంగల్య సర్వాధి వ్యాధి భేషజ సర్వసంకట హారిన్ త్వం మమ చిత్తం స్ధిరీకురు... స్మర్తృగామి స్వ భక్తానాం కామదో రిపునాశనః భుక్తిముక్తి ప్రదః సత్వం మమ చిత్తం స్ధిరీకురు..... సర్వపాప క్షయకరః స్తాపదైన్య నివారణః యో భీష్టదః ప్రభుః సత్వం మమ చిత్తం స్ధిరీకురు.... య ఏత త్ర్పయతః శ్లోక పంచకం ప్రపఠేత్సుధీః స్థిరచిత్త స్స భగవ త్కృపా పాత్రం భవిష్యతి!! దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా నృసింహ సరస్వతీ దిగంబరా 🌺🌺🌺🌹ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః🌷🌺🌺🌺 #🌅శుభోదయం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🛕గాణగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️ #🔯శ్రీ దత్తాత్రేయ స్వామి

More like this