Thaathparyam
4.9K views
5 days ago
Sade Chaalu Shatha | Neeli Meghamula lo | 35 Chinna Katha Kaadu | #thaathparyam తాత్పర్యం విందామా.! సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా రాముడు ఎంత ధీరుడంటే, ఒక చిన్న మాటతో వంద సైన్యాలను నడిపించేంతవాడు వసుధా వాణి మిథిలా వేణి మది వెనుక పలుకు పలుకులెరుగ గలడా అంతటి రాముడైన, వసుధా వాణి అంటే భూమి కుమార్తె, మిథిలా వేణి అంటే మిథిలా రాజ్యంలో పుట్టిన సీత దేవి సున్నితమైన ఆడమనసులో లోపల దాగున్న మాటల భావాలను నిజంగా తెలుసుకోగలడా? ఆడమనసు చెప్పే మౌనభాషని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. #thaathparyam #telugu #entertainment #telugu #music #explained #telugusongs #telugulyrics #lyrics #song #telugusong #thaaathparyam #తెలుగుసాంగ్స్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #music