బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
3.4K views
19 hours ago
నీవు ఎంత హై పొజిషన్ లో వున్న ఒరేయ్ అని పిలిచేది ఒక్క ఫ్రెండ్ ఒక్కడే అని మంచి విలువైన మాటను చెప్పిన ప్రముఖ హిందూ దార్మిక ఉపన్యాసకులు గౌరవనీయులు అయిన చాగంటి కోటేశ్వరరావు గారు! స్నేహానికన్నా మిన్న ఈ లోకాన లేదురా 👫👬👭 #ఆధ్యాత్మిక