SRINIVAS CREATIONS
594 views
5 years ago
#🐄హ్యాపీ కనుమ 🐓 కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. #🤗సంక్రాంతి స్టేటస్ #🎉సంక్రాంతి శుభాకాంక్షలు #👋విషెస్ స్టేటస్ #🙏శుభాకాంక్షలు