#😁ఫన్నీ మీమ్స్😃 #😁ఫన్నీ మీమ్స్😃 #😁జోక్ చెప్పు మామా🤪 #😁జోక్ చెప్పు మామా🤪 #😂మామ నవ్వు మామ😁 #😂మామ నవ్వు మామ😁 #😁జోక్ అఫ్ ది డే😅 #😁జోక్ అఫ్ ది డే😅 #❤️ లవ్❤️ on Husband Telugu
ఈ సృష్టిలో అందమైన జాతి మగజాతి..
ఆడ నెమలి కంటే మగ నెమలి అందంగా ఉంటుంది..
ఆడ సింహం కంటే మగ సింహం జూలు ఉండి అందం గా ఉంటుంది…
మగ పావురం కంఠం దగ్గర రంగులతో అందం గా ఉంటుంది..
మగ కోయిల మాత్రమే అందంగా పాడుతుంది..
కోడి లో పెట్ట కన్నా పుంజు అందంగా ఉంటుంది..
అబ్బాయిలకు పైత్యం వలన అమ్మాయిలు అందం గా కనిపిస్తారు.. అంతే