Sekhar Digitals - 9603197203
560 views
3 days ago
#🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ నూతన సంవత్సరం, సంక్రాంతి పండగ సందర్భంగా యువత క్రీడల పై ముగ్గు చూపి వ్యసనాలకు దూరంగా ఉండాలని ముమ్మిడివరం సిఐ ఎం మోహన్ కుమార్ డి జ్వాలాసాగర్ లు పేర్కొన్నారు. ముమ్మిడివరం పురవీధులలో బుధవారం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వారు సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼