*ప్రేమలో ఐదుసార్లు ఫెయిలయ్యా.. నాకు పెళ్లి యోగం లేదా?*
* ప్రేమ విషయంలో ఇప్పటికి ఐదుసార్లు విఫలమయ్యాను. ఇటీవల ఓ అమ్మాయికి నేరుగా పెళ్లి ప్రపోజల్ పెట్టాను. వయసులో తేడా వల్ల వద్దంది. కానీ, నా జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయికి దగ్గరయ్యానంటే అది తనకే. చివరికి ఈమధ్యే తను కూడా నాకు దూరమైంది. నాకే ఎందుకిలా జరుగుతోంది? అసలు నాకు పెళ్లి యోగం లేదా?
#news #sharechat