లోకేష్ తోనే రాష్ట్ర భవిష్యత్తు : యువనేత పుట్టిన రోజు వేడుకల్లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి - CLOCK OF NELLORE
Clock Of Nellore ( Nellore Rural ) – యువనేత, మంత్రి నారా లోకేష్ తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొనసాగింపు సాధ్యమని తెలుగుదేశం పార్టీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి ప్రజా దర్భార్ అర్జీ దారులకు దుస్తులను పంపిణీ చేశారు. అలాగే 23వ డివిజన్ పడారుపల్లి...