💚song:746💚
F ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా
నా ఊపిరితో జీవించేటి
ఓ చంటి ఐలవ్‌యురా
నిన్నే తలచీ
నన్నే మరిచా
ఓ కన్నా ఐలవ్‌యురా
కనురాల్చే
కన్నీరువో
నను చేరే
పన్నీరువో
నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా
ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా
కన్నులలోనా వెన్నెలలోనా నీరూపుతోచి
ఊహలలోనా ఊసులలోనా
నీ ఆశలే నాలో
నీ బాసలే
తొలిసారిగ
సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా
అపుడపుడూ తడిమేస్తోంది తడిపేస్తోంది మధువల వానా
ఆనందమై
నాలో అనుబంధమై
నీ ప్రేమ నను చేరి మురిపించెరా
ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా
ఏయ్
ఎంటలా చూస్తున్నావ్
సిగ్గేస్తుంది
దగ్గరికి రావద్దే
ప్లీజ్.. చంటి..
నిన్నే
అరెయ్.
ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా
వికసించే కుసుమం
నేనై నినుతాకనా నీలో సడిచేయనా
పనిచేస్తే పక్కన చేరి సందడి చేస్తు గుసగుసలే
పడుతుంటే అల్లరి చేస్తూ
నను లాగేస్తూ తుంటరి కలలే
సంగీతమై
నాలో సంతోషమై
నీ ప్రేమ కలలెన్నో పండించేరా
ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా
నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐలవ్‌యురా
నిన్నే తలచీ నన్నే మరిచా ఓ కన్నా ఐలవ్‌యురా
కనురాల్చే
కన్నీరువో
నను చేరే
పన్నీరువో
నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా
చంటి... ప్లీజ్... హహ్హాహ్హా...
చి
💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚
Movie : Idiot
Lyrics : Kandikonda
Music : Chakri
Singer : Kousalya
#✌️నేటి నా స్టేటస్ #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #😇My Status