Kurupam
604 views
16 days ago
చంద్రబాబు హయాంలోనే భోగాపురం విమానాశ్రయానికి పునాదులు పడ్డాయి. ఆయన కృషితోనే ఇది సాకారమైంది. తామే భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేశామని జగన్ చెప్పుకోవడం సరికాదు. #AlluriSitaramaRajuAirport  #BhogapuramAirport  #ChandrababuNaidu  #PsychoFekuJagan  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్