#మేడారం సమ్మక్క సారక్క జాతర#🙏మేడారం జాతర స్పెషల్ 🥰#🙏సమ్మక్క సారలమ్మ మహా జాతర🎡#🌷బుధవారం స్పెషల్ విషెస్ 🎊🎉🤩🪔🥀మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు💐🙏💐 మీకు మీ కుటుంబ సభ్యులకు మేడారం సమ్మక్క సారక్క తల్లి జాతర శుభాకాంక్షలు.
మేడారం సమ్మక్క సారక్క తల్లి ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని కోరుకుంటూ... మేడారం సమ్మక్క సారక్క తల్లి జాతర శుభాకాంక్షలు.
ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర మీ జీవితంలో సకల శుభాలు కలిగించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మేడారం సమ్మక్క సారక్క తల్లి జాతర శుభాకాంక్షలు.
సమ్మక్క సారక్క తల్లి చల్లని చూపులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... మేడారం జాతర శుభాకాంక్షలు. 💐🙏💐