🍃🌸 వెంకీ చౌదరి🌸🍃
557 views
13 days ago
భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని... అందుకు మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ, మరొక్కమారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁 #🍒భోగి పండ్లు #✨సంక్రాంతి స్టేటస్🌾 #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡