KP@KALIPRASAD
623 views
*చోరీ ఘటనపై రంగంలోకి దిగిన తాడేపల్లి పోలీసులు* *సిఐ వీరేంద్ర, ఎస్ఐ ఖాజావలీ, సిబ్బందితో కలిసి ఘటన ప్రాంతంకు చేరుకుని వివరాలు తెలుకున్నారు* *ఘటనకు సంబందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, త్వరలోనే పూర్తి స్థాయిలో కేసును చేదిస్తామని తెలియజేశారు* *ఇక్కడ స్థానికులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని వారికి తగిన జాగ్రత్తలు సూచనలను సిఐ వీరేంద్ర అందించారు* *ఏవరు భయపాడాల్సిన పనిలేదని పోలీస్ తరపున భద్రతా ఏర్పాటు చేస్తామని, గస్తీ పెంచుతామని సిఐ తెలిపారు* #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్