hiranya murthy
426 views
1 days ago
#✌️నేటి నా స్టేటస్ గారి దర్శకత్వంలో పాండవ వనవాసం పాండవ వనవాసం చిత్రం షో వేశారుచిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ప్రముఖులు అందరు చూశారు.ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లికామేశ్వరరావు గారు ఎలా ఉంది ఎలా ఉంది అని అడుగుతున్నారుఅందరూ ఆయన భుజం తట్టి అద్భుతంగా తీశావు అని పొగిడారుచివరిగా బి నాగిరెడ్డి గారి దగ్గరికి వచ్చారుఎలా ఉంది సార్ అని అడిగారుచాలా బాగా తీశావుమరి ఎన్టీ రామారావు సావిత్రి గారికి పాట ఎక్కడ అని అడిగారుసార్ దీంట్లో రామారావు గారు భీముడుసావిత్రి గారి ద్రౌపతి అన్నాడుఅదంతా ప్రేక్షకులు పట్టించుకోరువాళ్లకు కావలసింది ఒక పాటనేను గుండమ్మ కథ సినిమాలోరామారావు గారికి నిక్కర్ వేసితలకు టర్కీ డబల్ కట్టిపాట పెట్టించానుఅందరూ ఆనందించారుఅంతేగాని ఎవరూ కామెంట్ చేయలేదువెళ్లి సముద్రాల గారిని కలువు అన్నారు.వెళ్లి కలిశారుఅంతా వివరించారుసముద్రాల గారురేపు ఉదయము ఇంటికి వచ్చి పాట పట్టుకెళ్ళు అన్నారుఆ పాటేహిమగిరి సొగసులో అద్భుతమైన పాటఇప్పటికీఎప్పటికీ వినాలనిపిస్తుంది