కాకినాడ జేఎన్ టీయూలో నందనం పేరుతో నూతనంగా నిర్మించిన పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని విద్య , ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అంతకుముందు యూనివర్సిటీ ప్రాంగణంలో జేఎన్ టీయూ అనుబంధ కాలేజీల ఆధ్వర్యంలో “ఇన్నోవేషన్ ఫెయిర్ పేరుతో’ ఏర్పాటుచేసిన 20 స్టాళ్లను మంత్రి సందర్శించారు. వివిధ కాలేజీల విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను పరిశీలించారు.
#NaraLokesh
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్