BRS Party
1.5K views
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా, మన వనదేవతలు శ్రీ మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతర సందర్భంగా.. ఆ తల్లుల చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ.. తెలంగాణ ప్రజలందరికీ మేడారం మహా జాతర శుభాకాంక్షలు! #MedaramJatara2026 #Medaram #మేడారంజాతర #🆕Current అప్‌డేట్స్📢 #👨‍💼కె. టీ. రామారావు #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱