Saraswathi Reddy
521 views
13 days ago
# అసలు ఎన్టీఆర్ ఏమైనా దేవుడా అన్ని కోట్లు పెట్టి విగ్రహం పెట్టడానికి సిగ్గుండాలి కొంచం అయినా అధికారం వారి చేతిలో ఉందని ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడితే 2029 లో ఎల్లో పార్టీని ప్రజలు తరిమి కొడతారు ఏపీలో లేకుండా #ఏపీ రాజకీయాలు