#💝 నీకై ప్రేమతో... #💘లవ్ స్టేటస్ #🖋️నేటి కవితల స్టేటస్ #❤️లవ్ కోట్స్✍🏼 #✍️కవితలు
జాజులు తన
సిగలో తురిమి,
జాము రాతిరి దాక,
పండు వెన్నెల్లో
నీతో కబుర్లు చెప్పె,
నీ శ్రీ మతి జాడేదంటూ.
జాజి మల్లె తీగ ,
నా వైపు జాలిగా
చూస్తుంది.
నీవు లేక చిన్న
బోయింది.
స్వర్గ సీమ లాంటి
మన ఇల్లు
సిరి.. ✍️