Telugu Raithu
467 views
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో జగన్ మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ భక్తులకు, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.2022 మే నెలలోనే కల్తీ విషయం తెలిసినా, మరో రెండేళ్ల పాటు అదే కంపెనీలకు టెండర్లు ఇచ్చారు. #TirumalaladdooKalteeNijam #JaganMahaPapamNijam #StopHurtingHindus #AntiHinduJagan #PsychoFekuJagan #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్