Pasidi Pathakala Haaram | Hare Rama | Okkadu | Mahesh Babu | Shankar Mahadevan | #thaathparyam
తాత్పర్యం విందామా.!
పసిడి పతకాల హారం
కాదురా విజయతీరం
బంగారు పతకాలు, హారాలు చూసి అదే పెద్ద గెలుపు అనుకోకు… అసలైన విజయం అది కాదు.
ఆటనే మాటకర్థం
నిను నువ్వే గెలుచు యుద్ధం
జీవితం ఓ ఆటలాంటిది, అందులో నిజమైన పోరాటమంటే పక్కోళ్లతో కాదు — నిన్ను నువ్వే జయించుకోవడమే.
మన లోపాల్ని మనమే దాటిపోవడం,
మన బలహీనతల్ని మనమే జయించడం,
రోజూ నిన్నటి మనకంటే ఈరోజు మనమే బెటర్‌గా ఉండాలని పోటీ పడడం.
#thaathparyam #motivation #inspiration #inspiring
#telugu #music #explained
#telugulyrics #lyrics #song
#telugusong
#telugumusic #mahesh
#thaaathparyam #telugu #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #తెలుగుసాంగ్స్ #music