ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఈ వింత పక్షిని చూసారా దీని పేరు పెయింటెడ్ స్టార్క్ పక్షి జాతుల లో నే అత్యంత పొడవైన ముక్కు తో అవతార్ మూవీ లో ఎగిరే పక్షులని తలపిస్తుంది ఇది ఒక మిగ్రేటరీ అనగా దేశ విదేశాల నుంచి ప్రయాణం సాగించే పక్షి ఇలాంటి మరిన్ని పశు పక్షుల గురించి తెలుసుకోవడానికి నా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫి పేజీ నీ ఫాలో అవ్వండి https://www.instagram.com/vijay_raghavv?igsh=MXRvM3JvbHp6d2gyZw==
#📸నా ఫోటోగ్రఫీ #🏞 ప్రకృతి అందాలు #📸నేను తీసిన ఫొటోస్/వీడియోలు #📷Photography edits📽️