VOICE OF SOCIAL MEDIA
505 views
20 hours ago
నోరు జారిన కోమటిరెడ్డి ఏమన్నారో మీరే చూడండి… ప్రజల ముందు మాట్లాడేటప్పుడు బాధ్యత ఉండాలి, మాటలకే విలువ ఉండాలి. నాయకులు అనాలోచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి తీరే ఇప్పుడు చర్చగా మారింది. #కోమటిరెడ్డి #రేవంత్_రెడ్డి ##RAJHన్యూస్ #TGకాంగ్రెస్