TDP For People
408 views
సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సాధనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషితో దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా సాధించింది ఆంధ్రప్రదేశ్. #ChooseSpeedChooseAP #InvestInAP #ChooseAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #tdpforpeople #🤩గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు⏬