ESWAR BABLLU
841 views
3 days ago
ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి.వింటూ ఆగిపో వడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది మన అడుగుల్లోనే ఉంటుంది. #✍ జీవితం మీద కోట్స్👌 #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸 #😃మంచి మాటలు