Rochish Sharma Nandamuru
772 views
2 days ago
🌿🌼🙏ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం🙏🌼🌿 🌺🌺🌺🌹లఘు స్తోత్రం🌷🌺🌺🌺 సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ । ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥ పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ । సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥ వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే । హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥ ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః । సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥ #🌅శుభోదయం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🌿🌼🙏ఓం నమః శివాయ🙏🌼🌿 #😇శివ లీలలు✨