లేవీయకాండము 19:3🙏 #📕బైబిల్ వాక్యాలు
మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.
Ye shall fear every man his mother, and his father, and keep my sabbaths: I am the LORD your God.