🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
ఓయ్ 💛 అమ్ములు 🫂 నా బంగారం నా చోటు నా అదృష్టం రా నీవు 💓 💓 💓 నీ రామ్ రామయ్య 💙
నీకై ప్రేమతో 💕
🌿🌺మల్లెపువ్వు తెలుపు చిన్న బోదా రా అమ్ములు నీ చిరునవ్వు ముందు...💖☘️
🌿💓నాలో నిన్ను చుసుకుంటు బిత్తర పోతున్న ప్రతి సారి,
నీ ధ్యాసలో అద్దం ముందు...💖☘️
🌿💗నీ మాయ ఏపాటిదో అంచనా వెయ్యలేక,
వెయ్యి కళ్ళొతో ఎదురుచూస్తూ శిలనవుతున్న నువ్వు రాక ముందు...💖☘️
🌿🌺వాడిపోయిన చెట్టు మళ్ళీ చిగురించి నట్టు,
నాలో తెలియని ఉత్సాహం రేటింపవుతుంది నీ స్పర్శ యందు...💖☘️
🌿💝నీ ఒడిలో ప్రేమ నేరస్తుడిగా బంధినై,
కనుపాపలా కాపాడుకుంటా నా హృదయం ఆగి పోయేంతవరకు...💖☘️
🌺నేస్తమైనా - నీ నా ప్రాణమైనా - నేనేగా 💝🌺🌿🫂🕊️ My forever ♾️💝 ra Ammulu 🌺🫂🌹 AR 🌺
#💝 నీకై ప్రేమతో... #💗నా మనస్సు లోని మాట #❤️ లవ్❤️ #💟నేను నా బంగారం #👫I Love You🌹 🫂🌺💛💙🌿 GOOD MORNING 🌹 AMMULU 🌹🫂💗🌿☕👈🌺🌿.