*ప్రియుడి కుటుంబంపై పెట్రోలుతో దాడి*
* ప్రేమగా చూసుకునే భర్త.. సంతోషాలు పంచే బిడ్డలు. హాయిగా సాగిపోయే జీవితంలోకి కొందరు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. తాత్కాలిక ఆనందం కోసం నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర బంధం మోజులోపడి తమ కుటుంబాన్నే కాదు.. భాగస్వామి కుటుంబాన్ని సైతం రోడ్డున పడేస్తున్నారు.
#news #sharechat