ᒪᗩ᙭ᗰᗩᑎ.. ᗰ
666 views
6 days ago
దేవుడు నాకు ఫలానా పని చేసి పెడితే దేవుడికి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటూ deals మాట్లాడుకుంటూ ఉంటారు కొందరు దానికోసమే గట్టిగా ప్రార్థన చేయమని అడుగుతారు ఆలోచించండి మనం ఆయన నీతిని రాజ్యమును వెదికితే సమస్తం మనకు అనుగ్రహింపబడుతుంది ఇది వాగ్దానం అది చేయకుండా మనుషులతో మాట్లాడినట్టు బేరసారాలు చేయడం వలన ఉపయోగం ఉండదు ఆయన హెచ్చించే విధంగా మనం జీవించాలి #jesu #✝️Jesu✝️ #jesu #jesu words #@jesu