#😇My Status #భక్తి కోట్స్.🙏🏽 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్
సేవ వారికే మనవి సేవ వారు వీలైనంతవరకు శ్రీ స్వామి వారి దేవస్థానం వద్దకు సేవకు విచ్చేసే సేవకులకు మీ యొక్క ఖరీదైన వస్తువులు ఆభరణాలు సేవకు వచ్చేటప్పుడు మీ ఇంటి వద్దనే భద్రపరుచుకొని రావలసిందిగా కోరుచున్నాము అదే విధంగా సేవ సమయంలో మీ వస్తువులు ఎప్పుడు కప్పుడు గమనించుకుంటూ సేవ చేయండి