P.Venkateswara Rao
585 views
3 days ago
#🌅శుభోదయం🌻🌺 పుస్తకం చూస్తున్నప్పుడు అన్ని తెలిసినట్టే ఉంటాయి.. కానీ పరీక్ష రాస్తున్నప్పుడే నీకెంత వచ్చో అర్థం అవుతుంది.. అలానే జీవితం బాగున్నప్పుడు నువ్వు బలవంతుడివే అనిపిస్తుంది. కానీ కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది.. * *నీ బలమెంతో..‼️*