బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
1.1K views
1 months ago
ఓం నమో శ్రీ సాయిబాబా దయామయ ఓం హ్రీమ్ పాహిమాం రక్షమాం! ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై! మనస్సే హారతి షిరిడీ శ్రీపతి! అభయం కోరితి విజయం వేడితి పాహిమాం దయ గనవోయి సాయిరాం! సాయిరాం షిరిడి సాయిరాం! సాయిరాం షిరిడి సాయిరాం! - మా హిందూ భక్తజన పిపాసకు ఆధ్యాత్మిక ఓం నమో శ్రీ సాయిబాబా దయామయ శుభ గురువారం! #🙏🌹 శుభ గురువారం షిరిడీ సాయిబాబా స‌్పేషల్ భక్తి గీతాలు 🌹🙏జై సాయి రాం 🙏