Ashok kumar Durgasi
691 views
#శుభ రాత్రి మీ భరించలేని కష్ట నష్టాలు వస్తే ఇలా తొలగించుకోండి...........!! మీరు చేసే ఉద్యోగం, వ్యాపారంలో, మీ కుటుంబం లో..గాని.. కష్ట.. నష్టాలు ఎదురు అయినపుడు, లేదా శత్రువులు ఇబ్బంది పెడుతున్నపుడు.. మీరు ఏమి చేయాలి అంటే... ఏదైనా ఒక శనివారం రోజున మిట్ట మద్యాహ్నం 12 గంటల సమయం లో చిటికెడు..పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు దేవదారు మరియు గోవు పంచకం తీసుకొని..నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయాలి..తరువాత శుభ్రమైన పొడి వస్త్రాలు ధరించండి(నలుపు వస్త్రాలు కాకుండా)...ఆ తరువాత.. మీ నుదుటన... తెల్ల చందనం..సిందూరం. కుంకుమ ధరించండి. ఆ తరువాత.. మీ ఇష్ట దైవానికి నమస్కరించి.. మీ పాదాల నుండి..మీ శిరస్సు వరకు ఒక నూలు దారాన్ని కొలుచుకొని..5 వరసలు ఉండే విధంగా ఆ దారాన్ని ఏక దారంగా చేయండి ఆ దారానికి పూర్తిగా పసుపు రాసి..ఒక కొబ్బరికాయను తీసుకొని.. ఆ దారాన్ని ఆ కొబ్బరికాయ చుట్టూ చుట్టండి..తరువాత ఆ కొబ్బరికాయను.. తన చుట్టూ తాను 3 సార్లు దిగదుడుచు కొని... ఆ కొబ్బరికాయను ప్రవాహ నదిలో గాని.. నీళ్లతో నిండి ఉన్న బావిలో కానీ...లేదా మర్రి చెట్టుకు వేలాడదీయండి..... కొబ్బరి కాయను నీటిలో విడిచిన, చెట్టుకు కట్టిన, నా కష్టాలు అన్ని తీరాలని మనసులో మనసారా కోరుకొని... వెనక్కి చూడకుండా తిరిగి మీ ఇంటికి వచ్చి.. ఆ రోజు సాయంత్రం.. మీ గృహం లోని పూజ మందిరం లో కాల భైరవ చిత్ర పటాన్ని ఉంచి... దుప, దీప, నైవేద్యాలు సమర్పించి భగవాన్ కాల భైరవున్ని మనసు పూర్తిగా, భక్తి భావనతో.. స్వామికి పూజ చేయండి మీ మనసులో కోరికలు కోరుకోండి.... ఇలా 7 శనివారాలు చేయండి... ఆ తరువాత నుండి.. మీ జీవితం లో అనుభవిస్తున్న కష్ట, నష్టాలు.. తొలగి మీ జీవితం సుఖమయంగా ఉంటుంది.