Sekhar Reddy Sudha
2.1K views
17 days ago
ఈ బిడ్డను నేను ఎలా పట్టుకుంటున్నానో అదే విధంగా పగలు రాత్రి మిమ్మల్ని పట్టుకున్నానో ఒక్క క్షణం కూడా మినుండి దూరం కాను ప్రతి ఒక్కరి జీవితంలోనూ బ్యాడ్ ఫేజ్ వస్తుంది నువ్వు బాధ పడుతున్నావని నాకు తెలుసు కానీ చింతించకు నీతో తప్పు జరగడానికి నేను అనుమతించను సాయిబాబా 🙏 #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా