• ప్రజలతో మమేకమై పనిచేయాలి ,గతంలో కంటే పది శాతం ఓట్లు పెరగాలి.. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీల వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు
• 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలు.. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన రంగ అభివృద్ధిపై సమీక్షలో సీఎం చంద్రబాబు
• గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో వరకు ఎదగాలి.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించిన సందర్భంగా ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్
• "ఇండియా- యూరోపియన్ యూనియన్" స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏపీ మత్స్య, వ్యవసాయ రంగాలకు ఎంతో ప్రయోజనం.. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• రాజధాని "అమరావతి"లో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.. గ్రామసభల్లో స్పష్టం చేసిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/iz7cC
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్