#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #journalist sai
......
బిగ్ బ్రేకింగ్...
రాష్ట్ర మంత్రి - ఒక మహిళా ఐఏఎస్ మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోందంటూ కథనాన్ని ప్రసారం చేసిన ఎన్టీవీ సహా పలు న్యూస్ చానల్స్ సోషల్ మీడియా న్యూస్ హ్యాండిల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్...
అసోసియేషన్ తరపున ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్..!
ఎన్టీవీ
టీ న్యూస్
ప్రైమ్9 న్యూస్ ఛానల్
తెలుగు స్క్రైబ్
మిర్రర్ టీవీసిగ్నల్ టివి
తదితర సోషల్ మీడియా న్యూస్ హ్యాండిల్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు...
.....