మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
రేవంత్ సర్కార్ మొన్న కంచె గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ఆక్రమించినట్టే, గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూముల్ని సైతం కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన అంశంపై కేటీఆర్ గారితో చర్చిస్తున్న విద్యార్థులు.
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్#👨రేవంత్ రెడ్డి#🆕Current అప్‌డేట్స్📢#📽ట్రెండింగ్ వీడియోస్📱#📰ఈరోజు అప్‌డేట్స్