మనం నిద్రపోయేటప్పుడు సడన్ గా కింద పడిపోతున్నట్లు అనిపించి ఉలిక్కిపడతాం కదా? అసలు అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? దీన్నే 'హైప్నిక్ జెర్క్' (Hypnic Jerk) అంటారు. మన బ్రెయిన్ మనల్ని కాపాడటానికి చేసే చిన్న ప్రయత్నం ఇది. ✅
మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? కామెంట్ చేయండి! 👇
#SleepFacts #HypnicJerk #HumanBodyFacts #TeluguFacts #UnknownFactsTelugu #HealthFacts #ScienceTelugu
#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #🙏Thank you😊 #whats up status