BIG TV
1.2K views
11 hours ago
మెదక్ జిల్లాలో చిరుత పులుల కలకలం మల్కాపూర్ వెళ్లే దారిలో కనిపించడంతో వీడియో తీసిన స్థానికులు, కొనాయిపల్లి వెళ్లేందుకు జంకుతున్న స్థానికులు..గతంలోను ఇదే గుట్టపై కనిపించిన చిరుత పులులు#Leopard #MedakDistrict #Lio #Lion #Bigtlivetelugu #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్