BRS Party
642 views
కాంగ్రెస్ మార్క్ 'లూటీ' పాలన! 😡 మంత్రి గారి బాత్‌రూమ్ రిపేర్లకే అక్షరాలా రూ. 76 లక్షలు విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం! ఆరు గ్యారెంటీలకు నిధులు లేవని సాకులు చెబుతూ, మరోవైపు ముఖ్యమంత్రి, మంత్రుల విలాసాల కోసం ప్రజా ధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజలను వంచించే పాలన! 🚫 #📰ఈరోజు అప్‌డేట్స్ #👨‍💼కె. టీ. రామారావు #🆕Current అప్‌డేట్స్📢 #👨రేవంత్ రెడ్డి #📽ట్రెండింగ్ వీడియోస్📱