hiranya murthy
488 views
1 days ago
#✌️నేటి నా స్టేటస్ . వావిలాల గోపాలకృష్ణయ్య వావిలాల గోపాల కృష్ణయ్య ది సత్తెనపల్లితన ఆస్తినంతా పేదలకు దానం చేసి ఒంటిమీద బట్టరేపటికి సంచిలో ఒక జత బట్ట అతని ఆస్తి.నిండా బ్రహ్మచారిఒకరోజు జనతా కంపార్ట్మెంటులో వెళుతూ ఉంటే.ఓ ముసలావిడ వచ్చిగోపాలకృష్ణయ్యనేను మీ పక్క వీధిసుబ్బయ్య తల్లిని.నీ గురించి మా అబ్బాయి కథలుగా చెబుతాడునందికొండ తీసుకొని వచ్చావయ్యాఅంది10 కాలాలపాటు క్షేమంగా ఉండు అని దీవించింది అవ్వ నేను మీ అబ్బాయి లాంటి వాళ్ళు వందలాదిమందిపోరాడితే వచ్చిందిఅందుకే కళొజి గారు అంటారువావిలాల ప్రజల మనిషి అని.ఎమ్మెల్యేగా పనిచేశారుతొలి తెలుగు భాష సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు,