👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1K views
16 hours ago
*శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం* _సరస్వతి ద్వాదశ నామస్తోత్రము అష్టమి రోజు పారాయణ చేయగలరు, ఉన్నత విద్యలో ప్రావీణ్యత సాధించగలరు._ సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ | హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ || ౧ || ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ | తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా || ౨ || పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా | కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ || ౩ || నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ | ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || ౪ || బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః | సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ | సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ || ౫ || *శ్రీ యాజ్ఞవల్క్య కృత శ్రీ సరస్వతీ స్తోత్రం* #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 #సరస్వతి దేవి #📚 సరస్వతీ దేవి 🙏 #sarasathi devi pooja. sri. panchami #sri panchami(sarswati devi)