manatdpvijayanagaram
562 views
ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే క్రెడిట్ కోల్పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం ఆశ్చర్యం. జగన్ కి ఎంత క్రెడిట్ ఉందో గత ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర ప్రజలు స్పష్టం చేశారు. తన అవినీతి పత్రిక లో టన్నులు కొద్దీ అబద్ధాలు ,అసత్యాలు ప్రచురిస్తున్నాడు. ప్రాజెక్టుల గురించి చర్చించడానికి అసెంబ్లీకి రండి ,మేము సిద్ధంగా ఉన్నాం. #nimmalaramanaidu #FekuJagan #ycpfakebrathuku #AndhraPradesh #✨రేపే శక్తిమంతమైన జయ ఏకాదశి: ఈ పనులు చేస్తే అన్నింట్లో జయమే

More like this